: మిజోరాం ముఖ్యమంత్రిగా లాల్ తన్ వాలా ప్రమాణ స్వీకారం


మిజోరాం ముఖ్యమంత్రిగా లాల్ తన్ వాలా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో లాల్ తన్ వాలాతో మిజోరాం గవర్నర్ పురుషోత్తమన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కాంగ్రెస్ తరపున ఆయన రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

  • Loading...

More Telugu News