: షారూక్ ను కలిసిన ఆనందంలో సన్నీలియోన్


షారూక్ ఖాన్ ను కలవాలన్న తన కోరిక ఫలించిందని సన్నీలియోన్ తెలిపింది. తన తాజా చిత్రం జాక్ పాట్ ప్రచారం కోసం బెంగళూరు వచ్చిన సన్నీలియోన్ మీడియాతో మాట్లాడారు. ముంబైలో జాక్ పాట్ ప్రత్యేక ప్రదర్శనకు షారూక్ హాజరయ్యారని.. ఆ సందర్భంగా తన అభిమాన నటుడిని కలుసుకున్నానని చెప్పారు. షారూక్ ఎంతో వినయులు అని మెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News