: చలికి వణుకుతున్న గిరిజన గ్రామాలు


రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఈ క్రమంలో విశాఖ ఏజెన్సీలోని చింతపల్లిలో ఈ ఉదయం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమెదయ్యాయి. అత్యల్పంగా లంబసింగిలో నాలుగు డిగ్రీలు, చింతపల్లిలో ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో, ఇక్కడి గిరిజనులు చలితో వణికిపోతున్నారు.

  • Loading...

More Telugu News