: ఆ పార్టీల అసలు రంగును దిగ్విజయ్ బయటపెట్టాడు: చంద్రబాబు


టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీ అసలు రంగును దిగ్విజయ్ సింగ్ మరోసారి బయటపెట్టాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు స్పష్టం చేశారు. విభజన జరిగిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను కేసీఆర్ విలీనం చేస్తారని అన్నారు. అలాగే వైఎస్సార్ సీపీ అధినేత జగన్ అసలు రక్తం కాంగ్రెస్ పార్టీదేనని దిగ్విజయ్ సింగ్ మరోసారి గుర్తు చేశారని అన్నారు. ఆ రెండు పార్టీలతో కాంగ్రెస్ పార్టీకున్న మ్యాచ్ ఫిక్సింగ్ చాలా స్పష్టంగా రుజువైందని బాబు వెల్లడించారు.

  • Loading...

More Telugu News