: యూఎస్ రాయబారి నాన్సీ పావెల్ కు భారత్ సమన్లు


వీసా మోసం వ్యవహారంలో న్యూయార్క్ లోని భారత రాయబార కార్యాలయం డిప్యూటీ కౌన్సిల్ జనరల్ దేవయాని కోబ్రాగడే అరెస్టు నేపథ్యంలో, భారత్ లోని అమెరికా సంయుక్త రాష్ట్రాల రాయబారి నాన్సీ పావెల్ కు భారత్ సమన్లు పంపింది. ఈ విషయంపై తాము దిగ్భ్రాంతికి, విస్మయానికి గురయ్యామని భారత్ పేర్కొంది. ఇది అంగీకరించదగినది కాదని విదేశీ మంత్రిత్వ శాఖ సమన్లలో తీవ్రంగా స్పందించింది. అయితే, ఆమె 2లక్షల 50వేల డాలర్ల బాండ్లు కోర్టుకు సమర్పించి వెంటనే విడుదలయ్యారు.

  • Loading...

More Telugu News