: ఏపీఎన్జీవోల బాహాబాహీ 13-12-2013 Fri 18:15 | ఏపీఎన్జీవోలోని వర్గపోరు బహిర్గతమైంది. ఏపీఎన్జీవో భవన్ లో అశోక్ బాబు, సుబ్బరాయన్ వర్గాల మధ్య వాగ్వాదం చిలికిచిలికి గాలివానగా మారి తోపులాటకు దారితీసింది. పరస్పర విమర్శలు, దూషణలతో ఒకరినొకరు నిందించుకున్నారు.