: కారు అద్దాలు పగలగొట్టి మరీ చోరి
హైదరాబాదులోని వనస్థలిపురం రెడ్ ట్యాంక్ వద్ద కారు అద్దాలు ధ్వంసం చేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుండగులు కారులోని 50 వేల రూపాయల నగదు, ల్యాప్ టాప్, దస్తావేజులు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.