: మొత్తం 6వేల మందిని కబళించిన హయాన్


పెను తుపాను హయాన్ దెబ్బకు ఫిలిప్పీన్స్ ప్రజల్లో మృత్యువాత పడ్డవారి సంఖ్య 6వేలకు చేరుకుంది. మరో 1,779 మంది ఆచూకీ ఇప్పటి వరకు లేదు. తాక్లోబాన్ పట్టణం నుంచి తాజాగా 27 మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో వచ్చిన ఈ తుపాను ఫిలిప్పీన్స్ చరిత్రలో అత్యంత ప్రమాదకర ప్రకృతి విపత్తుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News