: లాలూ బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీం విచారణ
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. దాణా కుంభకోణం కేసులో నిందితుడిగా రుజువైన లాలూకు రాయ్ పూర్ సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో, ప్రస్తుతం ఆయన బిర్సా ముండా సెంట్రల్ జైల్లో ఉన్నారు.