: లోక్ సభలో సీమాంధ్ర ఎంపీల సమైక్య నినాదాలు


లోక్ సభలో యథావిధిగా సీమాంధ్ర ఎంపీలు సమైక్య నినాదాలు చేస్తున్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ వెల్ లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టడంతో.. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే గంగూలీపై వచ్చిన లైంగిక ఆరోపణల వివాదంపై సభ్యులు మాట్లాడుతున్నారు.

  • Loading...

More Telugu News