: స్పీకర్ తో సమావేశమైన డిప్యూటీ స్పీకర్, టీమంత్రులు
అసెంబ్లీలో ఉన్న స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్కతో పాటు తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. తెలంగాణ బిల్లును వెంటనే సభలో ప్రవేశపెట్టాలని వారు స్పీకర్ ను కోరారు.