: కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంపై హైకోర్టులో పిటిషన్
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రాజెక్టు నిర్మాణాన్ని సవాల్ చేస్తూ, కెప్టెన్ జె.రామారావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేబట్టిన న్యాయస్థానం, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అన్ని వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, అణుశక్తి విభాగంతో పాటు మొత్తం ఆరుగురికి నోటీసులు జారీ చేసింది.
- Loading...
More Telugu News
- Loading...