: డిగ్గీ రాజాతో పొన్నాల భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును త్వరగా ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని దిగ్విజయ్ సింగ్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.