: అవిశ్వాస తీర్మానానికి బీజేపీ మద్దతు ఇవ్వదు: సుష్మాస్వరాజ్


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి లోక్ సభలో సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చేది లేదని ఆ పార్టీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటకు బీజేపీ కట్టుబడి ఉందని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News