: స్పీకర్ కు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల నోటీసు


స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, సమైక్య రాష్ట్రం కోరుతూ శాసనసభలో తీర్మానం చేయాలని వారు నోటీసులో కోరారు. శాసనసభ నియమావళిలోని 77, 78 నిబంధనలకు అనుగుణంగా స్పీకర్ కు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోటీసు ఇచ్చారు.

  • Loading...

More Telugu News