: దిగ్విజయ్ తో భేటీ అయిన మంత్రి పొన్నాల
హైదరాబాద్ కు వచ్చిన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. పొన్నాలతో పాటు పలువు టీకాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా సమావేశమయ్యారు. టీబిల్లుపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం. కొద్ది సేపటి క్రితం సీఎం కిరణ్ డిగ్గీ రాజాతో భేటీ అయిన సంగతి తెలిసిందే.