: లోక్ పాల్ బిల్లును లోక్ సభ ముందుకు తీసుకురావాలి: సుష్మా స్వరాజ్


లోక్ పాల్ బిల్లును సోమవారం (ఈ నెల 16వ తేదీని) లోక్ సభ ముందుకు తీసుకురావాలని బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. అంతేగాక బిల్లుపై మరింత విస్తృతంగా చర్చ జరగాలన్నారు. లోక్ పాల్ బిల్లుకు మూజువాణి ఓటు ద్వారా ఈ సమావేశాల్లోనే ఆమోదం తెలపాలన్నారు.

  • Loading...

More Telugu News