: ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఏడుగురి అరెస్ట్
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. బాకరాపేట కనుమ దారిలో ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 12 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను, రెండు కార్లను స్వాధీనం చేసుకొన్నారు.