సినీ నటి అంజలి ఈ రోజు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మల్లన్నకు రుద్రాభిషేకం నిర్వహించారు. అంతేకాకుండా, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు.