: దిగ్విజయ్ సింగ్ తో సీఎం కిరణ్ భేటీ


రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో భేటీ అయ్యారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యగళాన్ని వినిపిస్తున్న సీఎంతో దిగ్విజయ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విభజన ముసాయిదా బిల్లు రాష్ట్రానికి వచ్చిన క్రమంలో ఈ రోజు దిగ్విజయ్ హైదరాబాదుకు రావడం గమనార్హం. మరోవైపు గెస్ట్ హౌస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News