: శిక్షను సవాలు చేస్తూ హైకోర్టులో అబూసలేం పిటిషన్


నకిలీ పాస్ పోర్టు వ్యవహారంలో శిక్ష అనుభవిస్తున్న మాఫియా డాన్ అబూసలేం తనకు విధించిన శిక్షను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని అబూసలేం ఆ పిటిషన్ లో కోరారు.

  • Loading...

More Telugu News