: రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్ సభ వాయిదా


ఆందోళనల మధ్యే పలు బిల్లులను ఆమోదించిన లోక్ సభ రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. పలు బిల్లుల ఆమోదం అనంతరం, అవిశ్వాస తీర్మానానికి 50 మంది సభ్యుల మద్దతు ఉందా? లేదా? చూద్దామని, అందరూ సీట్లలో కూర్చోవాలని స్పీకర్ మీరా కుమార్ కోరారు. అయితే సీమాంధ్ర ఎంపీలు సేవ్ ఆంధ్ర అంటూ తమ నినాదాలను కొనసాగిస్తూనే ఉండటంతో... సభ ఆర్డర్ లో లేదంటూ స్పీకర్ లోక్ సభను రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News