: మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ వాయిదా


ఈ రోజు రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. సీమాంధ్ర ఎంపీలు, బీజేపీ ఎంపీల నినాదాలతో అట్టుడుకిన రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించారు.

  • Loading...

More Telugu News