: మన కుబేరుడి ఇంట పెళ్లి ఖర్చు 507 కోట్లు


ప్రవాస భారతీయ కుబేరుడు, ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్ కుమార్తె సృష్టి మిట్టల్(26), ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గుల్రాజ్ బెహెల్ ల పెళ్లి బార్సిలోనాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి 60 మిలియన్ యూరోలు అంటే అక్షరాలా 507 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు స్పానిష్ న్యూస్ పోర్టల్ 'వానిటాటిస్' వెల్లడించింది. ప్రపంచ చరిత్రలో జరిగిన అత్యంత వైభవోపేతమైన పెళ్లిళ్లలో ఇదొకటని 'వానిటాటిస్' తెలిపింది.

  • Loading...

More Telugu News