: శాసనసభ రేపటికి వాయిదా


రాష్ట్ర శాసనసభ రేపటికి వాయిదా పడింది. దక్షాణాఫ్రికా మాజీ అధ్యక్షుడు మండేలాకు సభ సంతాపం తెలిపింది. ఆయన గురించి అన్ని పార్టీల నేతలు కొంతసేపు మాట్లాడారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. ఆ తర్వాత రాష్ట్రంలో మరణించిన ఎమ్మెల్యేల మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆ వెంటనే సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News