: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిరసనలతో ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే తెదేపా ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో, మండేలా సంతాప తీర్మానాన్ని సజావుగా కొనసాగించాలని స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యేలను కోరుతున్నారు.