: అసెంబ్లీలో తీర్మానం ఓడిస్తాం: ఎంపీ అనంత
అసెంబ్లీలో రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు తీర్మానాన్ని ఓడిస్తామని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో యూపీఏ సర్కారుపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం విభజన సమస్యను ప్రక్కదారి పట్టిస్తోందన్నారు.