: దిగ్విజయ్ తో తెలంగాణ కేంద్ర మంత్రుల సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ తో తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. రేపు దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో విభజన బిల్లు అసెంబ్లీలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు ఆయన పలు సూచనలు చేస్తున్నట్టు సమాచారం.