: చికిత్స ఖర్చులు చెల్లించలేక.. చివరకు కవల పిల్లలనే అమ్ముకున్నారు


పేదరికంతో ఎటూ పాలుపోని ఆ తల్లి చివరకు చిన్నారులను విక్రయించేందుకు సిద్ధపడింది. ఈ ఘటన ఇవాళ ప్రకాశం జిల్లాలో జరిగింది. ఆసుపత్రిలో ఇద్దరు కవలలను ప్రసవించిన ఆ తల్లి చికిత్స ఖర్చులు చెల్లించలేక చిన్నారులను అమ్ముకుందని తెలిసింది. ఆ కవల పిల్లలను దంపతులు డబ్బు చెల్లించి తీసుకువెళ్లినట్లు తెలిసింది. విక్రయ ఘటన వెలుగులోకి రావడంతో ప్రస్తుతం ఆ కవల పిల్లలిద్దరూ ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది.

  • Loading...

More Telugu News