: రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చిన లగడపాటి


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఇవాళ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలిశారు. ఈ సందర్భంగా, తొమ్మిది మంది సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. విభజన అంశం గందరగోళంగా తయారైందని, వెంటనే విభజన బిల్లును ఆపాలని లగడపాటి కోరారు.

  • Loading...

More Telugu News