: రేపట్నుంచి అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు: సీపీ అనురాగ్ శర్మ


గురువారం నుంచి వారం రోజుల పాటు అసెంబ్లీకి రెండు కి.మీ. పరిధిలో ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ అన్నారు. ఈ ప్రాంతంలో సభలు, సమావేశాలు, ధర్నాలను నిషేధిస్తున్నామన్నారు. రేపు శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతోన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని సీపీ చెప్పారు.

  • Loading...

More Telugu News