: రాష్ట్రపతితో సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ


సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈ రోజు ఆయన జన్మదినం కావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకే ఎంపీలు కలిశారని తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనను ఆపాలని సీమాంధ్ర ఎంపీలు ప్రణబ్ ను కోరినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News