: నేటి నుంచే గూగుల్ ఆన్ లైన్ షాపింగ్ పండగ


దేశంలో 2కోట్ల ఆన్ లైన్ షాపింగ్ వినియోగదారులకు తగ్గింపు ధరల పండగ వచ్చేసింది. గూగుల్ గ్రేట్ ఆన్ లైన్ షాపింగ్ ఫెస్టివల్ ఈ రోజు నుంచి 13వ తారీకు వరకు జరుగుతుంది. ఇందులో భాగంగా భారత్ లోని ఈ కామర్స్ సైట్లు మూడు రోజుల పాటు తమ ఉత్పత్తులను తక్కువ ధరలకే అందించనున్నాయి. ఉత్పత్తులను బట్టి గరిష్ఠంగా 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మరింత మంది వినియోగదారులను ఆన్ లైన్ షాపింగ్ వైపు ఆకర్షించేందుకు గూగుల్ ఈ ప్రయత్నం చేస్తోంది.

  • Loading...

More Telugu News