: కొత్త రూపుతో పల్సర్ 200 ఎన్ఎస్
బజాజ్ ఆటో తనకు అచ్చొచ్చిన పల్సర్ బ్రాండులో 200ఎన్ఎస్ మోడల్ కు కొత్త అందాలు అద్ది మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రధానంగా గ్రాఫిక్స్ మార్పులే ఉన్నాయి. మునుపటి కంటే ఈ బైక్ కొత్త రూపును సంతరించుకున్నట్లు కనిపిస్తోంది. ఇంజన్ పరంగా మార్పులేమీ లేవు. ధర లక్ష రూపాయల్లోపే.