: మధ్యాహ్నం రాష్ట్రపతితో సీమాంధ్ర రెబల్ ఎంపీల సమావేశం


ఈ మధ్యాహ్నం 2.15 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సీమాంధ్ర రెబల్ ఎంపీలు సమావేశమవనున్నారు. ఈ మేరకు తొమ్మిది మంది ఎంపీలకు రాష్ట్రపతి కార్యాలయం అపాయింట్ మెంట్ ఇచ్చింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి బయలుదేరిన రాష్ట్రపతి మధ్యాహ్నం కల్లా ఢిల్లీ చేరుకుంటారు.

  • Loading...

More Telugu News