రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీకి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.