: అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన బీజేడీ.. అదే బాటలో అన్నాడీఎంకే


విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పెరుగుతోంది. తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తాజాగా బీజేడీ ట్విట్టర్లో ప్రకటించింది. దీంతో 14 మంది బీజేడీ సభ్యులతో కలిపి అవిశ్వాసానికి అనుకూలంగా సీమాంధ్ర ఎంపీలు 40 మంది సభ్యుల మద్దతు కూడగట్టారు. ఇక, అన్నాడీఎంకే కూడా అవిశ్వాసానికి మద్దతిచ్చే అవకాశం ఉంది. మమతా బెనర్జీ మాత్రం మద్దతు ఇచ్చేది లేదంటూ స్పష్టం చేసింది. మరి కొంత మంది సభ్యులు కలిస్తే అవిశ్వాసం నెగ్గేందుకు అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News