: సీమాంధ్ర మంత్రుల దిష్టి బొమ్మలు ట్యాంక్ బండ్ లో నిమజ్జనం


సీమాంధ్ర కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. అనంతరం మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News