: మరో అఖిలపక్ష నిర్ణయం తర్వాత తుది నిర్ణయం: సీఎం కిరణ్


కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం కిరణ్ తెలిపారు. ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని... పార్టీల అభిప్రాయాలపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామని అన్నారు.

  • Loading...

More Telugu News