: ఆంధ్ర ముక్కలవుతోంది.. రేపు మరే రాష్ట్రమైనా కావొచ్చు: శివసేన


ప్రజలకు, అసెంబ్లీకి సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ ముక్కలవుతోందని.. ఈ సంస్కృతిని ఆమోదిస్తే.. ఇప్పుడు ఆంధ్రపదేశ్, రేపు మరేదైనా రాష్ట్రం కావచ్చని శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు, అసెంబ్లీకి సంబంధం లేకుండా ఎలా రాష్ట్ర విభజన జరుగుతుందని ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని తాము ఆమోదించలేమని.. సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారంటే, ఆ రాష్ట్ర భవిష్యత్ పై వారు ఎంత ఆందోళనతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని శివసేన స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News