: శ్రీకాళహస్తిలో కన్నుల పండుగగా రథోత్సవం


శ్రీకాళహస్తిలో పార్వతీ పరమేశ్వరుల రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది. స్వామి, అమ్మవార్లకు నిన్న రాత్రి కల్యాణం వైభవంగా జరిగింది. దంపతులిరువురూ నేడు రథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడడంతో పలువురికి గాయాలయ్యాయి. రథోత్సవాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయడంతో శ్రీకాళహస్తి పట్టణంలో దేవాలయం చుట్టుపక్కల వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. 

  • Loading...

More Telugu News