ఎంఐఎంతో కొద్దిసేపటి కిందట ఏపీఎన్జీవోలు భేటీ అయ్యారు. శాసనసభలో తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని ఎంఐఎం నేతలకు విజ్ఞప్తి చేశారు.