: అవిశ్వాస తీర్మానం అందింది: మీరాకుమార్


సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం తనకు అందిందని లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ సభలో ప్రకటించారు. లోక్ సభ సమావేశాల్లో సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ ఎంపీలు వెల్ లోకి పదేపదే దూసుకెళ్లి ఆటంకం కలిగించారు. దీంతో స్పీకర్ ఓటింగ్, చర్చకు అనుమతించే సరికి మరోసారి సభలో గందర గోళం నెలకొంది.

  • Loading...

More Telugu News