: ఇవాళ ‘మానవ హక్కుల దినం‘


ఇవాళ ప్రపంచ మానవ హక్కుల దినంగా ఐక్యరాజ్యసమితి (ఐరాస) పాటిస్తోంది. ప్రపంచ దేశాలు మానవ హక్కుల కోసం ప్రచార కార్యక్రమాలను రూపొందించాలని ఈ సందర్భంగా సమితి సూచించింది. అలాగే ప్రజలకు సంబంధించిన హక్కులను కాపాడుకోవాలని, అవసరమైతే హక్కుల సాధన కోసం పోరాడేందుకు ఆయా దేశాలు కలసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది.

  • Loading...

More Telugu News