: అమ్మగా మారిన అయేషా టకియా


'సూపర్' సినిమాలో నాగార్జునతో కలిసి సూపర్ గా కనిపించిన అయేషా టకియా గుర్తుందా? ఈ నటి ఇప్పుడు తల్లిగా మారింది. ఈ నెల 6న ముంబైలో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని టకియా భర్త ఫర్హాన్ అజ్మి ట్విట్టర్లో పేర్కొన్నారు. 2009లో టకియా, ఫర్హాన్ అజ్మిని పెళ్లాడిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News