: ఎంపీ మోదుగుల నివాసంలో టీడీపీ ఎంపీల భేటీ
ఢిల్లీలో టీడీపీ ఎంపీ మోదుగుల నివాసంలో ఆ పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. యూపీఏ ప్రభుత్వాన్ని కూల్చే అంశంపై వారు చర్చిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలతో జత కట్టి యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు.