: ముఖ్యమంత్రి అధ్యక్షతన రేపు అఖిలపక్ష సమావేశం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రేపు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ వెల్లడించిన తీర్పుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News