: పదో తరగతి పరీక్షల తేదీలు ఖరారు


పదో తరగతి పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు స్టేట్ సెకండరీ బోర్డు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు.

  • Loading...

More Telugu News