: యూపీఏపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సీమాంధ్ర టీడీపీ ఎంపీలు
యూపీఏ ఫ్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు పెరుగుతోంది. నలుగురు సీమాంధ్ర టీడీపీ ఎంపీలు స్పీకర్ కు నోటీసు ఇచ్చారు. కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, మోదుగుల, శివ ప్రసాద్ లు తీర్మానంపై సంతకాలు చేసి ఇచ్చారు. ఇప్పటికే యూపీఏ ఫ్రభుత్వంపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభ స్పీకర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.