: 'మిస్ ఎర్త్-2013' కిరీటాన్ని గెల్చుకున్న మిస్ వెనిజులా


ఫిలిప్పిన్స్ లోని వేర్సైల్లెస్ భవనంలో జరిగిన 'మిస్ ఎర్త్-2013' పోటీల్లో మిస్ వెనిజులా అలిజ్ హెన్రిచ్ మిస్ ఎర్త్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 16 మంది ఫైనలిస్టుల నుంచి ఎనిమిది మంది టాప్ ప్లేస్ లో నిలిచారు. వారినీ వెనక్కి నెట్టిన మిస్ వెనిజులా ఈ ప్రతిష్ఠాత్మక కిరీటాన్ని పొందింది. భారత్ నుంచి పోటీలో నిలిచిన శోభిత ధూళిపాళ టాప్ లిస్ట్ లో కూడా నిలవలేదు. అయితే, ఈ పోటీలో శోభిత మిస్ ఫోటో జెనిక్, మిస్ ఎకో బ్యూటీగా ఎంపికై రెండు గోల్డ్ మెడల్స్ గెలుచుకోవటం విశేషం.

  • Loading...

More Telugu News